జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

ఈ సృష్టి సృష్టించడానికి ముందు ఎప్పుడైన ఏమైన ఉందా?

విశ్వము యొక్క ప్రా రంభము గురించి మరియు సమయము యొక్క ప్రా రంభము గురించి ఒక ఆలోచన

సృష్టి ప్రారంభము గురించి ఎప్పుడైన ఆలోచించావా? దాని గురించి నీ అభిప్రాయము ఏమిటి? ప్రారంభంలో ఏది ముందు కనపడిందో, నీకు ఏమైన తెలుసా?. లేక సమయము ప్రారంభించబడినటువంటి దిశలో ఏది ముందుగా వచ్చిందో ఆలోచించావా.? నీవు ఎప్పుడైన ఈ విషయముల గురించి ఆలోచించటానికి ప్రయాసపడ్డావా?

ఒక నిమిషం ఆగు, సృష్టి ప్రారంభంలో అసల ఏమి లేకుండ ఉండటము సాధ్యమా? కొన్ని వేల సంవత్సరాల క్రితం అసల ఏమియు లేకుండా ఉండటం సాధ్యపడదా? ఇది ఆలోచించదగినటువంటి అభిప్రాయము. కాబట్టి ఈ అభిప్రాయాని చూదాము పద- కాని మొదటిగా కొన్ని పోలికలతో ఈ విషయాన్ని గమనిదాం.

ఒక పెద్ద గది ఉన్నది అనుకుందాం.అది ఒక ఫుట్ బాల్ మైదానము అంత పెద్దదై అన్ని వైపుల మూసివేయబడిందని అనుకుందాము. ఆ గదికి తాళం వేయబడి, శాశ్వతముగా తలుపులు, కిటికీలు లేకుండా గోడలకు ఒక రంధ్రము కూడ లేకుండ ఉంది.

ఆ గది లోపల అసల ఏమి లేదు అనుకుందాం. కశ్చితముగా ఏమి లేదు. అసల ఏ అణువు కూడ లేదు అనుకుందాం. గాలి ఏ మాత్రము లేదు, దుమ్ము అసలే లేదు, కొంచం వెలుగు కూడ లేదు. ఆ గది నిండ చీకటి మూసివేసినటువంటి గది. అప్పుడు ఏమైంది?

ఉదాహరణకు మీ ఉద్దేశము ఏమిటంటే, ఆ గదిలోకి ఏదైన తీసుకువెళ్ళడం - ఏదో ఒకటి. కాని షరత్తులు ఏమిటంటే: గది బయటనుండి లోపలకి ఏమి తీసుకువెళ్ళటానికి వీలు లేదు. కాబ్బటి ఏమి చేయగలవు?

అప్పుడు నువ్వు ఇలా అనుకోవచ్చు, ఒకవేళ గది లోపల ఒక నిప్పురవ్వ రాజేస్తే? అప్పుడు గదిలో కొంత సమయము మట్టుకైన వెలుగు ఉంటుంది కద. కనీసం ఆ నిప్పురవ్వ కణాలైన ఏదో ఒకటి ఉన్నవి అనడానికి సూచన. నిజమే కాని నీవ్వు గది బయట ఉన్నావు కద కాబ్బటి ఇది సాధ్యపడదు.

కాని, అప్పుడు నీవు అనవచ్చు, ఒకవేళ గది లోపలకి నేనేమైన పంపించగలిగితె, స్టార్ ట్రేక్ లాగా? మరల, అది అనుమతించపడదు, ఎందుకంటె నీవు గది బయట నుండి వస్తువును వాడి లోపలకి పంపిస్తునావు కాబ్బటి.

ఇక్కడ ఒక గందరగోళపు పరిస్థితి ఏమిటంటె: నీవు గది బయట నుండి గది లోపలకి ఏమైన పంపించడం. అయితే, ఈ సందర్భంలో గది లోపల ఏమి లేదు అంటే ఏమిటి.అప్పుడు నీవు ఇలా చెప్పొచు. మరికొద్ది సమయం వేచివునట్లయితే గది లోపల ఒక చిన్న అణువైన పుట్టుకురాకపోదా.

అయితే ఈ అభిప్రాయంలో మూడు సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్య: సమయం దానంతటకదే ఏమి చేయలేదు సమయం గడిచె కొలది సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకి నీవు బిస్కెట్లు చేయటానికి ఒక పదిహేను నిమిషాలు వేచి ఉన్నావు అనుకుందాము. ఈ పదిహేను నిమిషాల సమయం ఆ బిస్కెట్లను తయ్యారు చేయదు. కాని ఆ ఒవెన్లో ఉన్నటువంటి వేడి ఆ బిస్కెట్లను తయారుచేస్తుంది. ఒకవేళ పదిహేను నిమిషాల టైం పెట్టి ఉడుకుతాయో లెదో చూస్తే ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి.

మన ఈ పోలికలో పూర్తిగా మూసివేసినటువంటి గది అందులో ఏమి లేకుండ ఉండటాన్ని మనం గమనిస్తునాం. పదిహేను నిమిషాలు వేచి వుండటం ద్వార ఏమి జరగదు, ఏ సందర్భము మారదు.అప్పుడు నీవు ఇలా అనవచ్చు, ఒకవేళ నేను సమయముతో వేచి వుంటే, సమయముతో వేచి వుండటం అంటే పదిహేను నిమిషాలు వున్నటువంటి పదిహేను సమయపు కోణాలను ఇయాన్ అంటారు. ఈ బిస్కెట్లను బళ్ళ మీద పదిహేను సిగ్మెంట్ల సమయం ఇయాన్ సమయం వేచివున్నపట్టికి సమయం బిస్కెట్లని తయ్యారుచేస్తుందా?

రెండో సమస్య : కాళీగా ఉన్న గదిలో ఏదైన ఎందుకు కనబడుతుంది? ఏదైన కనబడటానికి కారణం ఉండాలి. కాని గదిలో అసల ఏమి లేదు. కాబ్బటి ఈ పరిస్థితిలో ఏదైన జరగటం సాధ్యపడుతుందా? ఆ గదిలో వున్న సూన్యము ఏదో ఒకటి సృష్టించలేదు కదా.(కాని కారణం గది లోపల నుండి రావాలి).

ఒకవేళ ఏదైన చిన్న అణువు గది లోపల ఉండవచ్చు కదా,? అన్ని నీవు అనవచ్చు.ఆ అభిప్రాయము ఆ గదిలో ఫుట్ బాల్ మైదానమంత గదిలో కనీసం ఫుట్ బాల్ అంత అణువు ఉండే అవకాశాని ఇవ్వట్లేదా?

అది మూడవ సమస్యకు మనల్ని తీసుకువెలుతుంది: పరిమాణము. సమస్యల పరిమాణము కూడ రూపము లేనటువంటిది, అది సంబంధిత విషయం. ఉదహరణకి నీ దగ్గర మూడు బేస్ బాల్లు ఉన్నాయి అనుకుందాము. మూడు, మూడు పరిమాణాలు కలిగి ఉన్నాయి. ఒకటేమో పది అడుగుల వెడల్పు, ఇంకొకటి అయిదు అడుగుల వెడల్పు, మరొక్కటి సాధారమైన పరిమాణము. ఈ మూడింటిలో ఏది ఈ గదిలో రూపముగా కనబడుతుంది?

సాధారణమైన పరిమాణంలో వున్న బేస్ బాల్ కాదు!, ఈ మూడు ఒకె రీతిగా ఉంటాయి. పరిమాణము సమస్య కాదు అది అసల సమస్యే కాదు. అసల సమస్య ఏమిటంటె ఏదో పరిమాణములో ఉన్నటువంటి ఏదో ఒక బేస్ బాల్ ఏమి లేన్నటువంటి మన గదిలో కనపడగలదా.

ఒకవేళ అతి చిన్న బేస్ బాల్ అయిన ఎంత సమయము గడిచిన, కనపడనట్లయితె, అదే ఆలోచన అతి చిన్న అణువుకు కూడ వర్తిస్తుంది. పరిమాణము సమస్య కాదు. ఒక చిన్న పరిమాణము కార్యరూపము దాల్చనప్పుడు ఒక పెద్ద ఫ్రిజ్ కూడ కార్యరూపము ఏ కారణము లేకుండా కార్యరూపము దాల్చదు.

ఇప్పుడు మన పోలికను ఇంకొద్దిగా ఆలోచిదాం, అక్షరరూపంగా. మన అతి పెద్ద కటిక చీకటితో ఉన్నగదిని తీసుకుందాము దానికి గోడలు తీసివేద్దాము. మన గదిని అన్ని వైపుల దాన్ని విస్తీర్ణతను అంతులేకుండా పొడుగిదాం. ఇప్పుడు మన గది బయట ఏమి లేదు. ఎందుకంటే మొత్తం మన గది ఉంది కాబ్బటి.

ఈ నల్లని అంతులేనటువుంటి గదికి వెలుగు లేదు, అణువు లేదు, మూలకాలు లేవు, పరిమాణువులు కూడా లేవు. అది కశ్చితముగా ఏమియు లేనటువంటిది. నిజముగా చెప్పాలంటె, కశ్చితముగా ఏమి లేదు అని పిలవచ్చు.

కాబ్బటి ఇక్కడ ఒక ప్రశ్న: నిజముగా - కొన్ని వేల సంవత్సరాల క్రితం - కశ్చితముగా ఏమి లేదు కాబ్బటి ఇప్పుడు కూడ కశ్చితముగా ఏమి ఉండదు కదా?

అవును ఎంత చిన్నదప్పటికిని కశ్చితముగా ఏమి లేనటువంటి దానిలో నుంచి ఏమి రాదు కద. కాబ్బటి కశ్చితముగా ఏమియు ఉండదు.

ఇది మనకి ఏమి తెలియచేస్తుంది? కశ్చితముగా ఏమి లేకపోవటం ఎప్పుడు లేదు. ఎందుకు? ఎందుకంటే, ఒకవేళ కశ్చితముగా ఏమి లేకపోవటం ఎప్పుడు లేదు. ఎందుకు? ఎందుకంటె, ఒకవేళ కశ్చితముగా ఏమి లేకపోవటం ఎప్పుడైన వున్నట్లయితే కశ్చితముగా ఏమియు ఉండదు ఇప్పుడు కూడ కశ్చితముగా ఏమి ఉండదు!

ఒకవేళ కశ్చితముగా ఏమి లేకుండా ఎప్పుడైన వున్నట్లయితే, దాని బయట ఏదో ఒకటి ఏదో ఒక దాని ఉనికిని చేసి ఉంటుందా, కశ్చితముగా చేసి ఉండదు .

ఒకవేళ కశ్చితముగా ఏమి లేకుండ ఎప్పుడైన వున్నట్లయితే ఇప్పుడు కూడ కశ్చితముగా ఏమి లేకుండానే ఉండాలి.

కాని ఏదో ఒకటి ఉనికిలో ఉండటం మనం చూస్తునాం, నిజానికి చాలా వస్తువులు ఉనికిలో ఉన్నాయి. ఉదాహరణకి నువ్వే, ఆ ఏదో ఒక ఉనికిలో అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏదో ఒకటి కాబ్బటి కశ్చితముగా ఏమి లేకుండ ఎప్పుడు ఉండలేదు. అని చెప్పటానికి రుజువు నీవు.

అయితే కశ్చితముగా ఏమిలేకుండ ఎప్పుడు లేదు అనటంలో అర్ధమేమిటంటే ఏదో ఒకటి ఎప్పుడు ఉనికిలో ఉంటూనే ఉంది. అది ఏమిటి?

అది ఒకటా లేక అనేకమైన వస్తువులా? అది ఒక అణువా? లేక ఒక పరిమాణమా? లేక ఒక కణమా? ఒక ఫుట్ బాల్ ఆ? విస్తరించేటువంటి బేస్ బాల్ ఆ? ఫ్రిజ్ ఆ? లేక బిస్కెట్లు ఆ ? అది తెలుసుకోవాలంటే ఏదో ఒకటి అనే దానికి వెళ్ళండి

ఈ వ్యాసం యొక్క కొనసాగింపు కొరకు, చూడండి ఏదో ఒకటి.

 దేవునితో సంబంధం ఎలా ప్రారంబించాలి ?
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,
ఇతరులతో పంచుకోండ  

TOP