జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
జీవితం గురించి మరియు దేవుని గురించి అన్వేషించదగిన ప్రశ్నలు అడిగే చోటు
పంచుకోండిి  

ఒంటరితనంలో ఏమి చేయాలి

భావోద్రేకాలను దాచుకోవటం కంటే, నీ ఒంటరితనంలో నీవు ఏమి చేయగలవో తెలుసుకో

అష్ లీయని సేయిట్జ్ గారిచే

-ఒకానొక సమయాన నేను నా కారులో కూర్చున్నప్పుడు ఒంటరితనాన్ని అనుభవించాను, రేడియో మోగుతూ ఉంది మరియు తలుపులు కిందకి దించియున్నవి. నేను గుంపుగా ఉన్న గదిలో ఉన్నట్టు, చుట్టూ స్నేహితులు హర్షద్వనులు వినబడుతున్నట్టు అనిపించింది. అర్ధరాత్రి మధ్యలో నాకు వస్తున్న కలల మధ్యలో అకస్మాతుగా లేచిన్నట్టు అనిపించింది.

ఒంటరితనం. ఇది మనందరికీ తెలిసిన విషయమే.

ఒంటరితనం అనే అనుభూతి, ఒంటరితనం అనే భయంగా మారవచ్చు. ఒంటరితనం అనే భయం ఒంటరితనాన్ని తొలగించెలా మారవచ్చు. అటుతరువాత నీవు వెయ్యి మెసేజులు ఒక రోజుకి పంపేలా, మద్యంతోనూ, వీడియో గేములతోను నీ అనుభూతుల్ని అనుభవించేలాగా, లేక నీకు పరిచయంలేనటువంటి వ్యక్తులతో సమయం గడిపేలా చేస్తుంది - ఇవన్ని ఎందుకు అంటే నీవు ఈ లోకములో కొన్ని నిముషాలు కూడా ఒంటరితనం అనుభవించాలనుకోవట్లేదు కాబట్టి. లేక నీవు వీటికి భిన్నంగా చేస్తావేమో - నిన్ను నీవుగా ఒక గదిలో పెట్టి పూర్తిగా ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోకుండ ఉండి. ఒకసారి నీవు ఒంటరితనాన్ని అనుభవించటం ప్రారంభించిన్నప్పుడు ఆ ఒంటరితనంలో నుండి బయటపడటం అసాధ్యం, ఎందుకంటే నువ్వు ఒకడివే ఆ గదిలో ఉన్నావు కాబ్బటి.

ఒక నీతి సూక్తి ఇలా చెబుతుంది." ఎవని దుంఖము వాని హృదయమునకే తెలియును ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు( సామెతలు 14:10)." మనమందరము ప్రాధమికముగా ఇతరులకంటే వ్యత్యాసము కలిగి ఉన్నాము, మనము ఒకరిని ఒకరు అర్ధం చేసుకున్నపట్టికి కొంతమేరకు, కాని మనము ఇంకా ఎడబాటును గమనించగలం. నీవు నీవుగా ఉండటం అనేది ఎవరికి అర్ధం కాదు. నీవు ఎలా ప్రతిస్పందించినప్పటికీ, ఒంటరితనము అనేది ఒక పెద్ద భాదాకరమైన సమస్య.

ఒంటరితనాన్ని కలుగచేసేది ఏది?

మనము ఎందుకు సృస్టించబడ్డావో ఎప్పుడైన నీవు ఆశ్చర్యపడ్డావా? బైబిల్ గ్రంధము స్పష్టముగా తెలియజేసేది ఏమిటంటే దేవుడు మనము సమాజముతో సంభందము కలిగియుండుటకు చేసేను. అనేక సార్లు మనము సృంగారపరమైన సంబంధములను మరియు స్నేహములను తలంచుకుంటూవుంటాము, మన ఆలోచన ఏమిటంటే మనము కశ్చితమైన వ్యక్తిని కలుసుకుంటే గనుక మరల మరి ఎప్పుడు ఒంటరితన్నాని అనుభవించము అనుకుంటాము. కాని ఒంటరితనమనేది సంతోషముగా వివాహమాడిన పురుషుని మరియు స్త్రీ మధ్యలో కూడ కనుగొనగొలము మనము కేవలము మానవులతో సంబంధము కలిగి యుండుటకు మాత్రమే కాక. దేవునితో సంబంధము కలిగి యుండుటకు కలపపడ్డాము. సంపదైనప్పటికిని, సాధించనది ఏమైనను పొందుకొనిన గనతలైనను ఒంటరితనము నుండి మనలను ఉంచుటకు సరిపోవు. పాప్ సాంప్రదాయము ఇందుకు మంచి ఉదాహరణ; విస్తీరణమైనటువంటి విడాకులు, ఆత్మహత్య, మాదకద్రవ్యముల యొక్క ఉపయోగము హాలివుడ్ భుభాగాన్ని వెలిగించింది. బైబిల్ గ్రంధములో అనేకమైన కధలు చెప్పేదేమిటంటే అన్ని కలిగి ఉన్న ప్రజలు కూడ ఒంటరితన్నాని అనుభవించిన్నట్లు మరియు ఏమి లేనటువంటి వారు దేవుని చేరుకోటం ద్వార వారికి కావలసింది పొందుకొనేటట్లుగా వివరిస్తుంది.

ఇశ్రాయేలు ప్రజలకు రాజైనటువంటి సొలోమోనుకు దేవుడుకి విస్తారమైనటువంటి ఙ్ఞానాన్ని అనుగ్రహించెను. నిజముగా ఆయనకి సమస్తము ఉండెను. విస్తారమైన బంగారము, ఒక పెద్ద రజ మందిరము, వందలకొలది భార్యలు మరియు ఉపపత్నిలు. మీరు అనుకోవచ్చు భూమి మీద అందరికంటే సొలోమోను సంతృప్తి కలిగిన వ్యక్తి అని. కాని జీవితము ఎంత వ్యర్ధమో ఆయన ఒక పుస్తకములో రాసాడు." అప్పుడు నేను చేసిన పనులన్నియు, వాటికొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నియు వ్యర్ధమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాధకరమైనదేదియు లేనట్టు నాకు కనబదెను."ఆయన యొక్క ఒంటరితన్నాని, నిరాశని పై వాక్యభాగములో చూడవచ్చును.

దీనికి పోలికగా, ఒకానొక్క సమయాన యేసుప్రభు వారు ఒక పట్టణముగుండా వెళ్ళుచుండగా ఆమెను ఒక కుష్టరోగిని ఎదుర్కొనెను. కుష్టరోగులు ఇప్పుడు ఉన్నవారికంటే పదిరెట్లు భయంకరమైంటువంటి వ్యక్తులు ఆ రోజులో. ప్రజలు ఇది గమనించడంలో భయాందోళనకు గురి అయ్యారు. కుష్టి రోగులు బహిష్కరించబడిన మరియు తృణీకరించబడిన అనేకసార్లు కుటుంబము చేత స్నేహితుల చేత రోడ్లమీద ఆహారము కొరకు అడుకొన్నుటకు వదిలివేయబడినవారు. ఈ కుష్టి రోగి యొక్క చిత్రాన్ని ఒకసారి ఆలోచిదాం. ధుమ్ము, ధూళిలో కూర్చుండి తన వైపు వెళ్ళెవారందరు పట్టించుకోని పరిస్థితి. ఆయన ఆశ్రయించుటకు ఎవరును లేరు, మరియు ఆయన పేరు మీద ఒక నాణేము కుడా లేదు. ఆయన వెనువెంటనె లేచి, యేసుప్రభు వారి యొద్దకు వచ్చి ఆ వీధిలో తన మోక్కాళ్ళ మీద పడి తనను స్వస్థపరచమని అడిగెను. యేసుప్రభు వారు ఆ కుష్టిరోగిని ముట్టేను ఏ వ్యక్తి అయితే మరి యొక్క మానవుని చేత అనేక సంవత్సరములుగా ముట్టుకొనబడలేదో - ఆ వ్యక్తి స్వస్థపరచబడెను ఇప్పుడు సమాజము చేత స్వీకరించబడేటువంటి ఈ వ్యక్తి ఉద్రేకం చెంది ప్రతిఒకరి దగ్గరకి వెళ్ళి తన స్వస్థతను గురించి చెప్పసాగెను, యేసు ప్రభువారు ఎవ్వరికి చెప్పవదని ఆఙ్ఞ ఇచ్చినప్పటికిని తెలియచేసేను. అతని జీవితములో అకస్మాతుగా ఆనందము మరియు అర్ధమును కలిగెను కాని అతనికి ఉన్న వాస్తవాన్ని బట్టి ఏమియు లేదు ఎవరును లేరు. సమాజముచేత తృణీకరించబడినటువంటి ఈ వ్యక్తి జీవితము ఇలా ఎలా మార్చబడింది? కేవలము యేసుప్రభు వారితో చిన్న సంభాషణ మార్చివేసేను.

మనము ఒంటరిగా ఉండుటకు చేయబడలేదు.

మనము దేవునితో సంబంధము కలిగియుండుటకు చేయబడ్డాము. ఇదే మనలను మనకు ఉన్న ఒంటరితనము నుండి బయటకు తీసుకురాగలదు. ఎందుకంటే మనము ఉన్న సంబంధము కలిగియుండుటకు సృజించబడ్డాము కాబ్బటి యేసుప్రభు వారితో ఆ ఒక సంభాషణ. దేవుడు ఎవ్వరు కుష్టిరోగి జీవితాన్నికి అర్ధమును, ఆదరణను, ఆనందమును తీసుకువచ్చినవి. కాని ప్రపంచములో తీసుకురాలేకపోయారు. దేవినితో వ్యక్తిగత సంబంధము కలిగియుండుటకు సమస్తమును మార్చివేయగలదు; ఒంటరితనము అనే సమస్యకు ఇదే జవాబు .

అది చెబుతుంది ఏమిటంటే దేవినితో సంబంధము కలిగి యుండుట ద్వారా మనల్ని జీవితాంతము ఒంటరితనము నుండి కాపాడుతుందా? లేదు. ఉదాహరణకు ఇలా అందాం వ్యవస్తబద్దలైన్నట్లయితే ఇది నేర్చుకొనుటకు అతి కష్టమైనటువంటి కధ, కాని తన ప్రపంచము చెలాచెదురైనటువంటి ప్రాంతము. మన పాపముల ద్వార మనము దేవుని దగ్గర నుండి వేరుచేయ్యబడ్డాము, దేవుడు లేకుండ జీవించుటకు అభిలాష కలిగి ఉంటాము, ఈ లోకములో జీవితము ఏ విధముగా ఉండవలెన్నో అలాగున ఉండకుండా ఏమియు అనుభవించలేము. ఒంటరితనము లేక దుష్టత్వము లేక బాధ లేక భయము లేకుండ అనుభవించలేము.

కాబట్టి ఇప్పుడు ఏమిటి?

నిజానికి ఒంటరితనమనేది మానవునికి వెంటనే ఊరటనిచ్చేటువంటి స్వస్థత కాదు, రెండు విషయాలు మనకి వేరు వేరు సమయములో సహాయపడగలవు.

సమాజము: ఒంటరితనముతో ఏ విధముగా వ్యవహరించాలి. మనము సంబంధము కలిగి యుండుటకు సృజించబడ్డాము కాబట్టి ఒంటరితనము అనే సమస్యన్ని సజములో మాత్రమే పరిష్కరించాలి. ఏ స్నేహితుడు కూడ మరల నిన్ను ఒంటరితనము నుండి రక్షించలేడు , కాని నీ చుట్టు నిన్ను ప్రేమించి నిన్ను నీవుగా గౌరవించి శ్రదవహించేటువంటి ప్రజలు మాత్రమే చేయ్యగలరు ( నీ శరీరము, నీ తళాంతులు, నీ డబ్బు, తాగుడకు దూరమయ్యే ఏ పరిస్థితి అయినను).

నిజానికి చెప్పాలంటే సామాన్య శాస్త్రము ఇదే విషయాన్ని వంతుపలుకుతుంది. ఎంత ఎక్కువ స్నేహితులను నీవు కలిగి ఉంటే, ఎంత ఎక్కువ మందితో సంబంధాన్ని కలిగి ఉంటే అంత మంచిగా నీ ఆరోగ్యము ఉంటుంది. నీవు చెయాల్సింది అలా ఒకటే " హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ప్రెండ్ షిప్ " ని గూగుల్ చేయండి. బ్రెన్ బ్రౌన్ అనే పరిశోధకుడు మరియు మనవ సంబంధాల మీద నైపుణ్యుడు

"ఈ రీతిగా వివరిస్తాడు. సంబంధము అనేటువంటి ప్రజల మధ్యలో ఉండేటువంటి శక్తి ఎప్పుడైతే వారు స్పందిస్తారో, చూస్తారో, వింటారో గౌరవించబడతారో; తీర్పు తీర్చకుండా వారు ఇచ్చిపుచ్చుకుంటారో వారి ఉన్నికిని మరియు వారి శక్తిని సంబంధముతో కలిగి ఉండుట ద్వారా వివరించవచ్చు." నీ జీవితాన్ని నిన్నుప్రేమించే వారితో పంచుకోటము ద్వారా నీ జీవితము బయట దృక్పదమును తెలుసుకోవటమే కాక జీవితమునకు అర్ధమును ఒంటరి సమయములో నీకు ఙ్ఞాపకము తేగలదు.

నీ ఒంటరితన్నాని ఎవరో ఒకరు అర్ధము చేసుకుంటారు

కొన్ని సార్లు కనపడనటువంటి దేవుని మీద నమ్మకము ఉంచటం ద్వారా నీవు ఏ రీతిగా ఒంటరితన్నాన్ని శుక్రవారము రాత్రి అనుభవించావో అర్ధము చేసుకోవటము కష్టము; కాని బైబిల్ చెప్పేది ఏమిటంటే దేవుడు తన పిల్లల్ని ఎన్నడు విడిచిపెట్టడు. ఆయన నామమును బట్టి మొఱ్ఱపెట్టె ప్రతివారికి ఆయన సమీపముగా ఉంటాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మరియు నీతో సంబంధాన్ని కలిగి ఉండాలన్ని ఆశిస్తున్నాడు. నీవు ఎప్పుడైతే ఒంటరితనాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన యొద్దకు రావెలనన్ని ఆశపడుతున్నాడు.

అంతమాత్రమే కాదు, ఆయన అర్ధము చేసుకుంటాడు. ఆయన యేసుప్రభు వారు తమ జీవితములో అతి కష్టమైన సమయములో అనగా సిలువవేయబడటానికి వెలుతున్నప్పుడు అతని స్నేహితులు అతన్ని విడిచిపెట్టారు. మరియు అతను ఎవరో తెలియదని నటించడం ప్రారంభించారు. ఒంటరితనాన్ని అనుభవించెటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో యేసుప్రభు వారికి తెలుసు. బైబిల్ గ్రంధం ఇలా చెబుతుంది " విరిగి నలిగిన హృదయములకు దేవుడు సమీపముగా ఉండును మరియు ఆత్మలో నలిగిన వారిని ఆయన రక్షించువాడు( కీర్తనలు: 34:18)." నువ్వు ఒంటరితనాన్ని అనుభవించేటువంటి ఆ లోతైన సమయములో నీవు ఏమి విన్నాలని అనుకుంటావు, నీవు ఒంటరి వాడవు కదా? నిన్ను చేసినట్టువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టడు మరియు నీతోనే ఉంటాడు!

నీవు దానిని కలిగి ఉండగలవు

ఏ పాపమైతే మనల్ని ఈ లోకములో ఒంటరితనాన్ని అనుభవించేలా చేస్తుందో అదే మనల్ని దేవుని దగ్గరనుంచి దూరముగా ఉంచుతుంది. నీవు ఎంత మంచివాడివైనప్పటికి, ఎంత ప్రయత్నించినప్పటికిని సందేహము లేదు నీవు ఆ దూరమును జయించలేవు. దేవుడు యేసుప్రభువారిని భూమి మీదకి దేవునితో మన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించుటకు వచ్చేను. బైబిల్ గ్రంధము చెప్పేది ఏమిటంటే యేసయ్య పగిలిన హృదయమును బాగు చేయుటకు వచ్చెను. యేసయ్య, కశ్చితమైన దేవుని కుమారుడు, కుష్టి రోగి వలె మన పాపములను కడుగుటకు ఆయన మరణించెను! నీవు ఇంక ఎంత మాత్రమును భహిష్కరించబడిన లేక తృణీకరించబడిన వ్యక్తిని కాదు. కాని నీవు దేవుని కుమారుదవు. టింకెలర్ అనే రచయిత మరియు పాస్టర్ గార్ మనల్ని దేవుడు ఎలన్ చూస్తాడో ఈ రీతిగా వివరించాడు; " ఈ సృష్టి అంతటలో కేవలము ఆ కన్నులు నిన్ను క్రిందకి చూచెను, ఆకాశమంత ఎత్తుగా నిన్ను ప్రేమించెను." దేవుడుని గోరమైన పరిస్థితుల్ని గమనించి ఏకరీతిగా ప్రేమించేవాడు. నీవు ఆయన యొద్దకు రావాలని కోరుకుంటున్నాడు.

నీవు ఆయనతో సంబంధాన్ని ప్రారంభించి ఆయనన నీ ఒంటరితనములో సహాయము చేయాలన్ని ఆశపడుతున్నాడు? ఇప్పుడే నీవు ఆయన యందు విశ్వాసము ఉంచుట ద్వార చిన్న ప్రార్ధన ద్వార నీ జీవితములోనికి ఆహ్వానించుట ద్వారా చేయవచ్చు; దేవునితో మాట్లాడటం చాల సులభం. దేవునికి నీవు నీ హృదయము తెలుసు; దేవునికి నీవు మాట్లాడే పదాలకంటే నీ స్వాభావం ప్రాముఖ్యం. నీవు చెయ్యదగిన ప్రార్ధన ఇదిగో:

ప్రభువైనయేసు నిన్ను వ్యక్తిగతముగా తెలుసుకోవాలానుకుంటున్నాను. నా పాపాల నిమ్మితమై శిలువలో మరణించినందుకు వందనాలు. నా హృదయపు ద్వారాలు తెలిసి నా జీవితములోనికి రక్షకునిగా, ప్రభువునిగా రమ్మని ఆహ్వానిస్తున్నాను. నా జీవితాన్ని నీ ఆధీనములో ఉంచుకో. నా పాపాల్ని క్షమించి నాకు నిత్యజీవమిచ్చినందుకు వందనాలు. నాతో ఉన్నందుకు మరియు నన్ను ఎప్పుడు విదువను అని చెప్పినందుకు నీకు వందనాలు. నీ సన్నిధిని అనుభవించే ధన్యత నాకు ఇమ్ము.

 యేసును నా జీవితములోనికి రమ్మని ఇపుడే అడిగాను (కొన్ని సహకరించే విషయాలు .......)
 ఒక వెళ్ళ నేను యేసు ను నాజీవితంలోనికి ఆహ్వానించవచ్చు ,దయచేసి వివరంగా తెలియచేయండి
 నాకు ఒక ప్రశ్నఉన్నది,,,
ఇతరులతో పంచుకోండ  

TOP